వెన్నుపోటు దినం - ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికోదిలేసి - చంద్రబాబు చేసిన మోసాలు, ఆరాచకాలు, అన్యాయాలపై వై.యస్.ఆర్.సీ.పీ "నిరసన కార్యక్రమ ర్యాలీ

*కూటమి ప్రభుత్వం* ఎన్నికలకు ముందు 147 హామీలు, సూపర్ - 6 పథకాలు ఇస్తానని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి పాలనను నిలదీస్తూ, *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారి పిలుపుమేరకు నేడు (04.06.2025) కేతిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి గారి కార్యాలయం నుండి కళాజ్యోతి సర్కిల్ మీదుగా PRT సర్కిల్ వరకు వెళ్లి తిరిగి RDO కార్యాలయం వరకు వెన్నుపోటు దినోత్సవ నిరసన ర్యాలీ* చేసి అనంతరం బహిరంగ సమావేశంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను అబద్దపు హామీలను ప్రశ్నించిన కేతిరెడ్డి.