"బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ" కేతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం...
ముఖ్య అతిథుల...
"బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ" కేతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం...
ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి &హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి గారు, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి, ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ధర్మవరం పట్టణం గాంధీనగర్ లోని శ్రీ మారుతీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ కేతిరెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి &హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి గారు, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తికావస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్క గడపకి వెళ్లేలా చంద్రబాబు ప్రజలకు ఎంత బాకీ ఉన్నాడు వారి స్వయంగా తెలుసుకునేలా చంద్రబాబు మేనిఫెస్టో రీసైక్లింగ్ విధానాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో వివరించారు...
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు భారీగా పాల్గొన్నారు...
Read More